Budget 2024 : తెలంగాణ కు ఏమీ ఇవ్వకపోవడంపై Kishan Reddy Reaction | Telugu Oneindia

2024-07-23 14

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎంతో సమతుల్యంగా ఉందని, ఆత్మనిర్బర భారత్ నిర్మాణమే లక్ష్యంగా ఈ బడ్జెట్ ను పొందుపరిచారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఏంటో ఈ బడ్జెట్ లో ప్రతిబింబించిందన్నారు కిషన్ రెడ్డి.
Union Minister Kishan Reddy said that the budget introduced by the central government is very balanced and the aim of this budget is to build a self-reliant India. Kishan Reddy said that the goal of the central government is reflected in this budget.

#budget2024
#nirmalasitaraman
#PMModi
#BudgetWithGoodreturns
#BudgetWithOneindia

~CA.43~CR.236~ED.234~